రాజు శెట్టి, బిజెపి అధ్యక్షులు, శేరిలింగంపల్లి 106 డివిజన్ . #Jharkhand #1225Migrants #106Division

0
150

#Jharkhand #1225Migrants #106Division

First Shramik special train, carrying 1225 workers from Lingampalli in Telangana reached Hatia in Jharkhand last night at 23.15 hrs. We thank PM Narendra Modi, Railway Minister Piyush Goel and State Government 🙏😊

నిన్నటిరోజు శేరిలింగంపల్లి డివిషన్ పరిధిలోని లింగంపల్లి స్టేషన్ నుంచి 1225 జార్ఖండ్ వలసకులీలను శ్రామిక్ స్పెసిల్ ట్రైన్ ద్వారా వాళ్ళ స్వంత రాష్ట్రానికి చేరవేశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి బీజేపీ శాఖ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి హృదయ పూర్వక ధన్యవాదాలు. 🙏😊

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.