రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అగ్రికల్చరల్ యూనివర్శిటీ లో బియ్యం మరియు నిత్యావసర సరుకుల పంపిణీ: స్థానిక ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ గారు, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు.

0
104

ఈరోజు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అగ్రికల్చరల్ యూనివర్శిటీ లో బియ్యం మరియు నిత్యావసర సరుకులను స్థానిక ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ గారితో కలసి పంపిణీ చేసిన చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు మరియు యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి గారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో కరోన కేసులు తగ్గుముఖం పట్టడం ఇది నిజంగా తెలంగాణ ప్రజల విజయం అని పేర్కొన్నారు. ప్రజలు మరికొన్ని రోజులు ఇలాగే లాక్ డౌన్ కు సహకరించాలని, అతి త్వరలోనే తెలంగాణ కరోన రహిత రాష్ట్రం అవుతుందని తెలిపారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.