నారాయణఖేడ్ మండలంలోని కొండాపూర్ మిట్యానాయక్ తాండ కు చెందిన రాథోడ్ మనోహర్ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్