రాయదుర్గం గ్రామంలో పేదలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేసిన కొమిరిశెట్టి సాయిబాబా కార్పోరేటర్.

0
204

గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గం విలేజ్ లో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను. గచ్చిబౌలి డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ కొమిరి శెట్టి సాయిబాబా గారు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రభాకర్, సంజీవ మరియు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here