రాష్ట్ర ప్రజలందరికీ జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు:జగదీశ్వర్ గౌడ్ కార్పోరేటర్

0
452

ఆరేళ్ళరాష్ట్రంవందేండ్లప్రగతి

రాష్ట్ర ప్రజలందరికీ జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

భారతదేశంలో మరెక్కడా అమలు కాని కార్యక్రమాలతో,రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడే,రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని,గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి గౌరవ మంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

ఈరోజు హఫీజ్ పేట్ వార్డ్ కార్యాలయంలో,నందిని నగర,మాదాపూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ కాలనీ,గుట్టల బేగంపేట నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు..

ఈ కార్యక్రమంలో నల్లా సంజీవ రెడ్డి, జయరాజ్ యాదవ్,బల్లింగ్ యాదగిరి గౌడ్,బాలింగ్ గౌతమ్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్,కృష్ణ ముదిరాజ్,వార్డ్ సభ్యులు వెంకటేష్ గౌడ్,రహీం,మహేష్ యాదవ్,శాంతయ్య,నాగేశ్వర్ రావు,సయ్యద తయ్యార్ హుస్సేన్,రాజు ముదిరాజ్,విజయ్ భాస్కర్ రెడ్డి,రామకృష్ణ,ముఖ్తర్,సత్యనారాయణ,శ్రీనివాస్ గౌడ్,మల్లేష్ గౌడ్,శ్యామ్,వెంకటయ్య,పద్మ రావు,సయ్యద సత్తార్ హుస్సేన్,నగరాజ్,యదగిరి,కృష్ణ తైలి,కృష్ణ నాయక్,చిన్న,బాను,రాము యాదవ్,పాషా,శంకర్,సుదర్శన్,వాలా హరీష్ రావు,రవి,ముజీబ్ మహిళలు ఉమాదేవి,షేబన తదితరులు పాల్గొన్నారు..

*రైతులకు పెట్టుబడి ఎకరానికి 10 వేలు,రైతులకు జీవితబీమా 5 లక్షలు,రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్,సంఘటిత రంగంలోకి రైతులు సమన్వయ సమితులు,నీటి పారుదల శాఖ 25 వేల కోట్ల బడ్జెట్,డ్రిప్ ఇరిగేషన్ 80 నుంచి 100 శాతం సబ్సిడీ,మిషన్ కాకతీయ 46 వేల చెరువుల పునరుద్ధరణ,మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు,సాదా బైనామాల ఉచిత క్రమబద్దీకరణ,భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన,వేల ఎకరాలకు ఒక క్లస్టర్,వ్యవసాయ విస్తరణాధికారి,ఆత్మహత్య చేసుకున్న రైతులకు 6 లక్షల ఎక్స్ గ్రేషియా,గీత,మత్స్య కార్మికులకు 6 లక్షల ఎక్స్ గ్రేషియా,జర్నలిస్టులు,హోం గార్డులు,భవన నిర్మాణ కార్మికులు,డ్రైవర్లకు 5లక్షల ప్రమాద బీమా,కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్ 1,00,116,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదల ఆత్మగౌరవం,మిషన్ భగీరథ – ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన మంచినీళ్లు,తెలంగాణకు హరితహారం,సమగ్ర కుటుంబ సర్వే,అతి పెద్ద పరిపాలనా సంస్కరణలు కొత్తజిల్లాలు,డివిజన్లు,మండలాలు,గ్రామాలు,మున్సిపాలిటీల ఏర్పాటు,కొత్త పోలీస్ కమీషనరేట్లు,డిపిఓలు,సబ్ డివిజన్లు,సర్కిళ్లు,పోలీస్ స్టేషన్ల ఏర్పాటు,ఒంటరి మహిళలకు భృతి,బీడీ కార్మికులకు భృతి,ఇమామ్,మౌజమలకు భృతి,విద్యార్థులకు సన్నబియ్యం,గురుకుల పాఠశాలలు,కాలేజీలు కొత్తగా 661,ఓవర్సీస్ స్కాలర్ షిప్ 20లక్షలు,ఎస్సీ,ఎస్టీలకు ప్రత్యేక ప్రగతి నిధి ఖచ్చితంగా ఖర్చు,మైనారిటీ సంక్షేమానికి బడ్జెట్లో 2వేల కోట్లు,గ్రామ పంచాయితీలుగా తండాలు,గూడేలు,ఎస్సీ,ఎస్టీల ఇండ్లకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,చిన్న ఉద్యోగుల వేతనాలు భారీగా పెంపు,కేసీఆర్ కిట్స్,కంటి వెలుగు ద్వారా ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు,చికిత్స, అద్దాలు,మందులు,ఆరోగ్య లక్ష్మి,గర్భిణులు,పిల్లలకు రోజూ పోషకాహారం,టిఎస్ ఐపాస్ 15 రోజుల్లో అనుమతి,షీ టీమ్స్ మహిళలకు భద్రత,హైదరాబాదులో నిరంతర విద్యుత్తు,మంచినీటి సరఫరా ఇంకా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు..

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here