Serilingampally, May 3: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల గ్రామం లో వలస కార్మికులకు ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా భోజనం అందిస్తున్న తెరాస యువజన నాయకుడు L. వెంకటేష్ ముదిరాజ్. ఈ కార్యక్రమంలో GHMC శానిటేషన్ సూపర్వైజర్ రఘు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.