టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలకు,నిరు పేద ప్రజలకు ఉచితంగా మధ్యాన భోజనాలు అందించడం జరుగుతుంది
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేదుకు విధించిన లాక్ డౌన్ కారణంగా జి.హెచ్.ఎం.సి పరిధిలో ఎంతో మంది వలస కూలీలకు నిత్యం హారే రామ హరే కృష్ణ ఆధ్వర్యంలో అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు ఉచితంగా మధ్యాహ్నం బోజనాలను రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుందని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
ఈరోజు హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ వద్ద ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ జి.హెచ్.ఎం.సి సిబ్బందితో కలిసి సందర్శించారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
జి.హెచ్.ఎం.సి మరియు ఎన్.జి.ఓ,దాతల సహాయంతో డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్,కృష్ణ కాలనీ,ఆదిత్య నగర్,భిక్షపతి నగర్,ఖానమేట్,హైటెక్ చార్మినార్ కమాన్ వద్ద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు,నిరుపేద రోజు వారీ కూలీలకు మధ్యన బోజనాలను అందించారు..
ఈ కార్యక్రమంలో జయరాజ్ యాదవ్,శ్యామ్,ముఖ్తర్,రామకృష్ణ,రాములు,సత్యనారాయణ,కృష్ణ తైలి,కృష్ణ నాయక్,గిరి తైలి,షైబజ్,హెల్త్ ఆఫీసర్ రవి గారు,ఎస్.ఆర్.పి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…
తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.