రిక్షాపుల్లర్ కాలనీ లోని పేద కుటుంబాలకు, దినసరి కూలీలకు కూరగాయల కిట్స్ పంపిణీ: మాధవరం రామారావు గారు, కార్పొరేటర్ యం.లక్ష్మీబాయి మరియు శ్రీ ఆరెకపూడి గాంధీ

0
210

శేరిలింగంపల్లి, మే 19: శేరిలింగంపల్లి నియోజకవర్గం 122 వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రిక్షాపుల్లర్ కాలనీ లో నివసిస్తున్నటువంటి పేద కుటుంబాలకు, దినసరి కూలీలకు తెరాస సీనియర్ నాయకులు శ్రీ మాధవరం రామారావు గారు మరియు కార్పొరేటర్ శ్రీమతి యం.లక్ష్మీబాయి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కూరగాయల కిట్స్ లను గౌరవ శాసనసబ్యులు ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారితో కలిసి పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మాధవరం రామారావు గారు మాట్లాడుతూ… కరోనా వైరస్ నేపథ్యంలో పేదలకు ఆదుకోవాడానికి స్వఛ్ఛందంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని సూచించారు. డివిజన్ పరిదిలోని పేద ప్రజలకు ఆహార ఇబ్బందులు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఈ కార్యక్రమం నిర్వహించిన శ్రీ మాధవరం రామారావు గారికి ప్రజలు- స్థానిక పెద్దలు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సబ్యులు వెంకటస్వామి సాగర్, పర్వత సతీష్, బారతమ్మ మరియు ఏరియా కమిటీ సబ్యులు సాలయ్య, విక్రం మరియు డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, ముఖ్య నాయకులు గొట్టిముక్కుల భాస్కర్ రావు, మాధవరం రంగారావు, బాబు రావు, సంఘివిజయ, కొమ్మగళ్ళ మోజెస్, గిరిబాబు, రాధాబాయి, వాసు, యూసుఫ్, నాయినేని రాము, జితేందర్, సాయి బాబ, నల్లోల్ల రాము, నారాయణ, మజీద్ కమిటీ సబ్యులు యూసుఫ్, శ్రీను, నర్సింలు, సిద్దు, భూపతి రెడ్డి, అనిల్, షఖీల్, సామెల్ మరియు తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here