రేపు రాపూరు మండలంలో బండి వేణుగోపాల్ రెడ్డి సేవా కార్యక్రమాలు

0
283

రేపు రాపూరు మండలంలో బండి వేణుగోపాల్ రెడ్డి సేవ కార్యక్రమాలు.

రాపూరు

రాపూరు మండలంలో రేపు అనగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బండి వేణుగోపాల్ రెడ్డి సేవ కార్యక్రమాలు నిర్వహిచనున్నారు.ఉదయం 10 గంటలకు నాగవారిపల్లిలోని స్మశానవాటికలో కర్మకత్రువుల భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో బండి వేణుగోపాల్ రెడ్డి పాల్గొంటారు.11గంటలకు గెరిమెనపెంట గ్రామ ప్రజలకు ఉచితంగా ఇంటి ముంగిటకే మినరల్ వాటర్ సరఫరా చేసేందుకు ఆటో మరియు వాటర్ ట్యాంకు వితరణ కార్యక్రమంలో పాల్గొంటారు.12గంటలకు పెనుబర్తి ఎస్సి కాలనీలో ప్రజలు సౌకర్యార్థం 10 సిమెంట్ బల్లలు వితరణ చేయనున్నారు.సాయంత్రం 4 గంటలకు సైదాదుపల్లి లోని యువతకు క్రీడా కిట్లు పంపిణీ చేయనున్నారు,5గంటలకు రాపూరు పట్టణంలోని వైస్సార్సీపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బత్తిన పట్టాభిరామిరెడ్డి ఇంటి వద్ద రాపూరు కు చెందిన ఓసి యువతకు క్రీడా కిట్లును బండి వేణుగోపాల్ రెడ్డి పంపిణీ చేయనున్నారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief Telangana State
NAC NEWS CHANNEL
9866318658

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here