రోగుల బంధువులకు భోజనం పంపిణీ చేసిన కార్మిక నాయకుడు రవిసింగ్

0
490

Telangana                                                రోగుల బంధువులకు భోజనం పంపిణీ చేసిన కార్మిక నాయకుడు రవిసింగ్.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నగరంలో వివిధ ఆస్పత్రుల్లో ఉన్న పేషంట్స్ బంధువులకు భోజనం అందించారు.
ఈ కార్యక్రమంలో సుమిత్ సింగ్, జగన్, ఇంద్రసేనా చారి, జిత్తు, సునీల్ తదితరులు పాల్గొన్నారు

నల్లా సంజీవ రెడ్డి
చీఫ్ బ్యూరో
ఎన్ ఏ సి న్యూస్ చానల్
సౌత్ ఇండియా