లాక్‌డౌన్‌ సందర్భంగా వలస కూలీలకు నిత్యావసర వస్తువులు పంపిణీ

0
329

లాక్‌డౌన్‌ సందర్భంగా ఈరోజు జనప్రియ అపార్ట్మెంట్స్ ఫేస్-5, డి బ్లాక్ నాయుడు గారి సహకారంతో బీహార్, ఒరిస్సా, యూపీ వలస కూలీలకు నిత్యావసర వస్తువులు 70 మందికి పంపిణీ చేశారు, అలాగే సోలో అయ్యప్ప గ్రూప్ సహకారంతో వంద మందికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో రవి గౌడ్ వరప్రసాద్ నాయుడు సుధాకర్ జైపాల్ రెడ్డి ఇ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి,
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here