లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు ఆహారం అందించిన MP డాక్టరు జి. రంజిత్ రెడ్డి గారు.

0
261

లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలకు ఆహారం కొరత ఉండొద్దనే ఉద్దేశ్యంతో ఈ రోజు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మణికొండలొ సుమారు 500 మందికి ఆహారం మరియు గుడ్లను అందించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టరు జి. రంజిత్ రెడ్డి గారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శైలజ గారు, స్థానిక నాయకులు దిలీప్ గారు, బషీర్ గారు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు…

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here