లాక్ డౌన్ లో రక్తదానంకు మించిన సేవ లేదు…

0
108

ఒకవైపు కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో రక్తం నిల్వలు లేక అవస్థలు పడ్తున్న రోగులను దృష్టిలో ఉంచుకొని నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదినగూడ విజయ హాస్పిటల్ ఎండీ అల్లం పాండురంగా రావు గారి సౌజన్యంతో లాక్ డౌన్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నాము.

వేదిక: పీజేఆర్ స్టేడియం, చందానగర్
తేది: 04-05- 2020(సోమవారం)
సమయం: ఉ:8 గం.నుంచి మ:12 గం వరకు

నోట్: రక్తదానం చేయాలనుకునే ఔత్సాహికులు ఈకింది ఫోన్ నెంబర్ లలో నిర్వాహకులను సంప్రందించి తమ పేర్లు నమోదు చేసుకోగలరు…

కలివేముల వీరేశం గౌడ్ :9000456898
(అధ్యక్షులు-నవయుగ యూత్ అసోసియేషన్)
సుధాకర్ సాగర్: 9866100551
(ప్రధాన కార్యదర్శి-నవయుగ యూత్ అసోసియేషన్)

రక్తాదానం చేసే వారికి సూచనలు…
👉 గత 3 నెలల్లో రక్తం దానం చేసి ఉండరాదు
👉 గత ఏడాది కాలంలో పచ్చకామర్లు(జాండీస్) వచ్చి ఉండరాదు
👉 జ్వరంతో పాటు ఎలాంటి ఇన్ఫెక్షనల్ వ్యాదులు ఉండరాదు
👉 రక్తం ఇచ్చేవారు 45 కిలోల బరువుకు మించి ఉండాలి
👉 50 ఏళ్ల లోపు వారికే అనుమతి-యువతకు ప్రాధాన్యం
👉 రక్తదానం చేసే వారికి షుగర్, బీపి ఉండకూడదు
👉 రక్తం ఇచ్చే ముందు అల్పాహారం చేసి రావాలి

ఇప్పటి వరకు నిరుపేదలకు భోజనం, నిత్యావసరాల పంపిణీలో ఉత్సాహం చూపుతూ ఉదారతను చాటిన శేరిలింగంపల్లి యువత రక్తదానంలోను ముందువరుసలో నిలుస్తారని ఆశిస్తున్నాము…

-వినయకుమార్ పుట్ట-9346636397
సలహాదారు-నవయుగ యూత్ అసోసియేషన్.

Nalla Sanjeeva Reddy
Telangana State
Bureau Chief
NAC NEWS CHANNEL.