లాక్ డౌన్ విధించిన సందర్భంగా పేదలకు, దినసరి కూలీలకు ఆహార పొట్లాలు పంపిణీ: సోను అయ్యప్ప గ్రూపు

0
126

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సందర్భంగా పేదలకు, దినసరి కూలీలకు ఈరోజు సోను అయ్యప్ప గ్రూపు వారి సహకారంతో 100 మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో గవాస్కర్ రవి గౌడ్, యాదగిరి, జైపాల్ రెడ్డి పాల్గొనడం జరిగినది.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.