లాక్ డౌన్ సమయంలో రంజాన్ పండుగకు పేద మైనారిటీ కుటుంబాలకు అండగా నిలిచిన తెరాస రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకులు రవీందర్ యాదవ్.

0
389

మైనార్టీ కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ. చేసిన రవిందర్ యాదవ్

◆ లాక్ డౌన్ లో రంజాన్ పర్వదినానికి పేద ముస్లిం సోదరులకు బాసటగా నిలిచిన రవిందర్ యాదవ్

రంజాన్ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం లో పరిధిలో పేద ముస్లిం కుటుంబాలకు తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు రవిందర్ యాదవ్ అండగా నిలిచారు వారికి పండుగ కానుకగా జీడిపప్పు, బాదం పప్పు, కిస్ మిస్, సేమ్యా, చక్కెర. పాలు పండ్ల మాస్క్ లతో పాటు తదితర నిత్యావసర సరుకులుపంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో పేదలకు అండగా ఉండాలనే ఆకాంక్షతో నాకు ఉన్నంతలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నానని మైనార్టీ సోదరులు రంజాన్ పండుగ పర్వదినాన్ని అందరూ సుఖశాంతులతో జరుపుకోవాలని ఎవరు బయటకు రాకుండా అందరూ ఇళ్లలోనే ఉండి పండుగ జరుపుకోవాలని అల్లా దయ అందరిపై ఉండాలని కారోనా మహాన్మరి వ్యాధి ఇంతటి తో అంతమై అందరి జీవితాల్లో సుఖసంతోషాలు కలగాలని వారు ఆకాంక్షించారు లాక్ డౌన్ వేల నిత్యావసర వస్తువులు పంపించిన చేసిన రవిందర్ యాదవ్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్
NAC NEWS CHANNEL.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here