వరద బాధితులకు ఆర్థిక సహాయం అందజేసిన బొబ్బ నవత రెడ్డి కార్పొరేటర్

0
386

వాన దేవుడు ఇబ్బంది పెట్టాడు
తెలంగాణ దేవుడు అదుకుంటున్నాడు*
వర్షo వలన ఇబ్బంది పడ్డ ప్రతి కుటుంబానికి ప్రభుత్యం అండ ఉంటుంది .

కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్టీ

చందానగర్ డివిజన్ తారా నగర్ బస్తి,వేముకుంట బస్తి,కైలాష్ నగర్ కాలనీ, జవహర్ కాలనీ లో వరద ముంపు వలన నష్టపోయిన బాధితులకు ప్రభుత్యం ద్వారా అందచేస్తున్న సహాయం 10000 రూపాయలను బాధిత కుటుంబాలకు అందచేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్టీ.

కార్పొరేటర్ మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి కుటుంబానికి 10000 తక్షణ సహాయం ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి KCR గారికి ధన్యవాదాలు తెలుపుతూ,ఎప్పుడు లేని విధంగా చందానగర్ డివిజన్ లో ఇటీవల కురిసిన వర్షాల వల్ల ప్రజలు నిరాశ్రయులు అవ్వడంతో వారికి సహాయ, సహకారాలు అందించేందుకు,వారికి కలిగిన నష్టాన్ని భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆదుకుంటుందని చెప్పటం జరిగినది.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
ఎన్ ఏ సి న్యూస్ చానల్
9866318658

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here