వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సాయం. – కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా

0
134

శేరిలింగంపల్లి, అక్టోబర్ 23: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్రామ్గూడ లోని పుకేట్ నగర్లో భారీగా కురిసిన వర్షాలతో దెబ్బ తిన్న ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.10,000 తక్షణమే ఆర్థిక సహాయం ఏఈ కృష్ణవేణి, టాక్స్ ఇన్స్పెక్టర్ గిరి, బిల్ కలెక్టర్ శాంతి కుమార్,
గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా గారితో కలిసి బాధితులకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here