వరద ముంపు బాధితులకు చేయూత

0
261

శేరిలింగంపల్లి, అక్టోబర్ 23: వరద ముంపు బాధితులకు చేయూతనివ్వాలనే సంకల్పంతో ముంపు ప్రభావిత కుటుంబాలకు తక్షణ సాయంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రకటించిన పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని హాఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని సాయినగర్ లో వరదల వల్ల దెబ్బతిన్న పేద కుటుంబాలకి 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శేరిలింగంపల్లి MLA మరియు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ గారు, కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు, తెరాస సీనియర్ నాయకులు లక్ష్మా రెడ్డి గారు, గౌతమ్ గౌడ్ గారు, హరీష్ రావు గారు, DE రూపా దేవి గారితో పాటు ఇతర నాయకులు మరియు ఇతర GHMC సిబ్బంది అందజేయడం జరిగింది.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here