వరద ముంపు బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేత

0
171

వరద ముంపు బాధితులకు చేయూతనివ్వాలనే సంకల్పంతో ముంపు ప్రభావిత కుటుంబాలకు తక్షణ సాయంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రకటించిన 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శేరిలింగంపల్లి MLA మరియు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ గారి ఆదేశాలతో హాఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ మరియు మదీనాగూడ విలేజ్ లో వరదల వల్ల దెబ్బతిన్న పేద కుటుంబాలకి 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని తెరాస సీనియర్ నాయకులు శ్రీ లక్ష్మా రెడ్డి గారు, టాక్స్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం. నర్సింగ్ రావు గారితో పాటు ఇతర నాయకులు మరియు GHMC సిబ్బంది అందజేయడం జరిగింది.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL
9866318658

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here