వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్యం అండగా ఉంటుంది. ఒక్కరు కూడా ఆకలితో బాధ పడకుండా ఆదుకుంటాం: కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

0
176

చందానగర్ డివిజన్ సురక్ష ఎనక్లేవ్ కమ్యూనిటీ హాల్ లో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం మరియు 500 రూపాయలను పంపిణీ చేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
కార్పొరేటర్ మాట్లాడుతూ వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్యం అండగా ఉంటుందని, ఒక్కరు కూడా ఆకలితో బాధ పడకుండా ఆదుకుంటామని ఇప్పటి వరకు సుమారు 1000 మందికి పైగా వలస కార్మికులకు 12 కేజీల బియ్యం,500 రూపాయలు చందానగర్ డివిజన్ లో ఉన్న వారికి ఇవ్వటం జరిగినది అని చెప్పటం జరిగినది.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.