వలస కార్మికులను ఆదుకుందాం: బొబ్బ నవత రెడ్డి కార్పోరేటర్

0
158

వలస కార్మికులను ఆదుకుందాం..
కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

చందానగర్ డివిజన్ లో ఈ రోజు వికారాబాద్ నుండి వచ్చిన వలస కార్మికురాలు పిల్లవాడితో ఆకలి బాధతో వారి సొంత ఊరికి పోవటానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతూ షీ టీం కి ఫోన్ చేయగా షీ టీం మహిళ ఇన్స్పెక్టర్ పద్మ గారు అక్కడికి చేరుకొని కార్పొరేటర్ కు సమాచారం అందించగా సంఘటన స్థలం కు కార్పొరేటర్ చేరుకొని బాధితురాలికి నగతు రూపంగా ఆర్ధిగా సహాయం చేసి తన సొంత ఊరికి పంపించాలని ఇన్స్పెక్టర్ ను కొరటం జరిగినది.పేద మరియు వలస కార్మికులను ఆదుకునే బాధ్యత మన అందరి పై ఉందని ,ఎవ్వరైనా ఇబ్బంది పడుతున్న వలస కార్మికులు ఉన్నచో మాకు సమాచారం ఇవ్వండి అని కార్పొరేటర్ చెప్పటం జరిగినది.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here