వలస కూలీలకు, కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ: ఐబిఎం సహకారంతో నస్కం ఫౌండేషన్ ద్వారా వివేకానంద సేవ సమితి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్

0
147

శేరిలింగంపల్లి, మే 17: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని సాయి నగర్, ఆల్విన్ x రోడ్ మరియు పలు ప్రాంతాల్లో ఉత్తర భారత వలస కూలీలకు, కార్మికులకు, నిత్యావసర సరుకులకు ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి ఐబిఎం సహకారంతో నస్కం ఫౌండేషన్ సభ్యురాలు రాజా లక్ష్మీ గారి ద్వారా వివేకానంద సేవ సమితి గౌరవ అధ్యక్షులు జ్ఞానేంద్ర ప్రసాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మరియు ఎస్ సి ఎస్ సి వాలంటీర్స్ సభ్యులు ప్రదీప్ జీ ఆధ్వర్యంలో 100మంది కుటుంబాలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, లక్ష్మణ్ గౌడ్, పృథ్వి, నవీన్, రవీందర్, వివేక్, వివేకానంద సేవ సమితి సభ్యులు తదితరులు సహకరించారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here