వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఖేడ్ ఎమ్మెల్యే మహౕరెడ్డి భూపాల్ రెడ్డి గారు

0
274

నారాయణఖేడ్ మండలంలోని చల్లగిద్ద గ్రామానికి చెందిన కర్ర విట్టల్ నాయక్ కుమారుడి వివాహానికి హాజారై నూతన వధూవరులను ఆశీర్వదించిన మన *గౌరవ శాసనసభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు.*వారితో పాటుగా మండల ఎంపిపి చాందిబాయి – రాంచందర్ చౌహాన్,వారి తనయుడు రమేష్ చౌహాన్ ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here