వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహౕరెడ్డి భూపాల్ రెడ్డి గారు

0
381

కల్హేర్ మండలం లోని కృష్ణపూర్ గ్రామానికి చెందిన దావీద్ కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు. వారితో పాటుగా మండల జెడ్పీటీసీ నర్సింహా రెడ్డి గారు ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here