శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ శ్రీ అరెకపూడి గాంధీ గారి పిలుపుకు స్పందించిన మైలాన్ కంపెనీ:

0
346

కరోనా వైరస్ వ్యాధి విస్తరణ మరియు లాక్ డౌన్ నేపథ్యంలో ఆపదలో ఉన్న పేదవారిని ఆదుకోవటానికి , మరియు కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు గా ముఖ్యమంత్రి సహాయనిధి(CMRF)కి ఆపన్న హస్తం అందించాలని గౌరవ ప్రభుత్వ విప్,శాసనసభ్యులు శ్రీ అరెకపూడి గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు స్పందించిన మైలాన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంటు ఎన్ మల్లికార్జున రావు గారు 1కోటి రూపాయల చెక్కును గౌరవ ప్రభుత్వ విప్, శాసనసభ్యులు శ్రీ అరెకపూడి గాంధీ గారితో కలిసి ఈరోజు ప్రగతి భవన్లో గౌరవ మంత్రి వర్యులు శ్రీ KTR గారిని మర్యాదపూర్వకంగా కలిసి అందజేయడం జరిగింది.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.