శీలం అనిత హైదరాబాద్ జోనల్ ఇంచార్జ్: బహుజన్ సమాజ్ పార్టీ,తెలంగాణ ఆధ్వర్యంలో రోజువారి కూలీలకు నిత్యావసరాల సరుకుల పంపిణీ.

0
285

బహుజన్ సమాజ్ పార్టీ, తెలంగాణ ఆధ్వర్యంలో రోజు వారీ కూలీలకు నిత్యావసర వస్తువుల పంపిణీ:

కోవిడ్ – 19 నిర్మూలనలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా, ఉప్పల్ నియోజక వర్గం లోని నాచారం తెలంగాణ ఫుడ్స్ కంపెనీ దగ్గరలో ఉన్న 80 నిరుపేద రోజువారి కూలి కుటుంబాలకు బి.యస్.పి పార్టీ హైదరాబాద్ జోనల్ ఇంచార్జ్ శీలం అనిత గారు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు చిన్నగళ్ళ కుమార్ గారు, ఉప్పల్ నియోజకవర్గం నాయకులు ఎడ్ల పరమేష్ గారు మరియు అగ్రిఅప్ప IHRO గారు, JMJC గార్ల సౌజన్యంతో ప్రతీ కుటుంబానికి రెండు కిలోల బియ్యం, ఒక కిలో కంది పప్పు, కిలో మంచినూనె, సబ్బులు మరియు బిస్కెట్ ప్యాకెట్స్ అందజేయడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here