శేరిలింగంపల్లిలో తొలి కరోనా పాజిటివ్ కేస్*

0
1283

*శేరిలింగంపల్లిలో తొలి కరోనా పాజిటివ్ కేస్*

*నియోజకవర్గం లోని చందానగర్ డివిజన్ అపర్ణ లేక్ బ్రీజ్ టవర్స్ లో నివాసముండే 39 సంవత్సరాల*
*ఓ మహిళ ఈ నెల 12న జర్మనీ నుండి నగరానికి వచ్చింది. హోమ్ క్వారెంటైన్ లో ఉన్న ఆ మహిళకు కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం చందానగర్ సర్కిల్ కోవిడ్ 19 బృందం ఆమెను గాంధీ దవాఖాన కి తరలించారు. పరీక్షలు నిర్వహించగా తనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె భర్తకు సైతం గాంధీ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు*.

*శేరిలింగంపల్లి ప్రజలారా తస్మాత్ జాగ్రత్త…*

*✍నల్లా సంజీవ రెడ్డి*
*చీఫ్ బ్యూరో*
*NAC NEWS CHANNEL*
*సౌత్ ఇండియా*
*9866318658*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here