ఈరోజు శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపూనగర్లో రేషన్ కార్డ్ లేని నిరుపేదలకు తెరాస డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజుయాదవ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను ఆయనతో కలిసి డివిజన్ ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్ పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు పద్మారావు, కృష్ణ యాదవ్, వార్డ్ మెంబెర్ రాంబాబు, కే యెన్ రాములు, వేణుగోపాల్ రెడ్డి, మహేష్ ముదిరాజ్, సుశీల, తదితరులు పాల్గొన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.