శేరిలింగంపల్లి నియోజక వర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ అరెకపూడి గాంధీ గారి పెళ్ళి రోజు సందర్భంగా పేదలకు ఆహార పొట్లాలు అందజేసిన:వార్డ్ మెంబర్ కాశీనాధ్ యాదవ్ మరియు బోయ కిషన్.

0
206

శేరిలిగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ గారి పెళ్లి రోజు సందర్భంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి ఆదేశానుసారం దొడ్ల రామకృష్ణ గౌడ్ పిలుపు మేరకు.
వార్డ్ మెంబర్ కాశీనాధ్ యాదవ్ మరియు బోయ కిషన్ గార్లు ఎల్లమ్మ బండలోని NTR నగర్ లో పలు చోట్ల ఈ రోజు మధ్యాహ్నం 400 మంది నిరుపేదలకు ఆహార పొట్లాలు అందజేయడం జరిగింది కార్యక్రమంలో మల్లేష్, ఖాజా, నాగరాజు, ముస్తఫా, తాయప్ప, మహేష్, సంతోష్ బిరాదర్, సాయి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here