శేరిలింగంపల్లి మండలం మరియు నియోజకవర్గం కురుమ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసరవస్తువులు పంపిణి: సూర్న శ్రీశైలం కురుమ

0
181

శేరిలింగంపల్లి, మే 11: ఈ యొక్క కరోనా మహమ్మారి ప్రబలిన విపత్కర పరిస్థులల్లో మన కురుమన్నలకు దాతల సహకారంతో శేరిలింగంపల్లి మండలంలో ఉన్న (7) ఏడు డివిజన్ లలో నిత్యావసర వస్తువులను ఇబ్బంది పడుతున్న బీద వారికి ముఖ్యంగా కురుమ బీదవారికి మరియు వారితో పాటు ఇతర వర్గాల బీదవారికి నిత్యావసరవస్తువులు పంపిణి చేయడం జరిగినది దీనిలో నాలుగు కిలోల బియ్యం, గోధుమపిండి, పప్పు, నూనె ఉన్నాయి. దీనిలో భాగంగా మదీనా గూడ (v) ,హాఫిజ్ పేట్ డివిజన్ లోని పలు ప్రాంతాలలో పంపిణి చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో
శేరిలింగంపల్లి మండలం మరియు నియోజక వర్గ కురుమ సంఘం అధ్యక్షులు సూర్న శ్రీశైలం కురుమ గారు
శేరిలింగంపల్లి మండలం మరియు నియోజక వర్గం ఉప అధ్యక్షులు అంకెనపల్లి ఆంజనేయులు కురుమ ,హాఫిజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు గోడే రమేష్ కురుమ (బండారి) హాఫిజ్ పేట్ డివిజన్ ఉప అధ్యక్షులు గోడె సాయి కురుమ కురుమ , జె చంద్రశేఖర్ కురుమ, అంకేనపల్లి ఆంజనేయులు కురుమ, S. వెంకటేష్ కురుమ, అంకేనపల్లి మల్లేష్ కురుమ, ఏ రాంబాబు కురుమ గార్లు తదితరులు పాల్గొనడం జరిగినది.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్,
బ్యూరో చీఫ్,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here