Serilingampally, 04/05/2020 Monday: డివిజన్ పరిధిలోని 50 నాయిని బ్రాహ్మిన్స్ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. దాతగా ముందుకి వచ్చిన వివేకానంద సేవ సమితి అధ్యక్షులు జ్ఞానేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు.
విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రధానకార్యదర్శి రాఘవల్ జి, నాయకులు కృష్ణ గారు ,శ్రీశైలం గారు మరియు పార్టీ సీనియర్ నాయకులు చంద్రమోహన్, మారం వెంకట్, శాంతిభూషన్ రెడ్డి, ప్రధానకార్యదర్శి ప్రశాంత్ చారి, చిట్టారెడ్డి ప్రసాద్ గారు, నవీన్ చారి, రవి పాల్గొన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.