శేరిలింగంపల్లి: 106 డివిజన్ పరిధిలోని సురభి కాలనీలో 35 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ : బిజెపి అధ్యక్షులు రాజు శెట్టి ..

0
127

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. ప్రజలు ఆ మహమ్మారి బారిన పడకుండా కాపాడడం కోసం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలకు ఆహారం కొరత ఉండొద్దనే ఉద్దేశ్యంతో సురభి కాలనీలో 35 కుటుంబాలను ఆదుకోవటానికి దాతగా ముందుకి వచ్చిన వివేకానంద సేవ సమితి అధ్యక్షులు జ్ఞానేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు.
ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు రాజు శెట్టి , సీనియర్ నాయకులు శివకుమార్ గారు, నవీన్ చారి, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి. లక్ష్మీ సాయి గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు సుర్ణ రాజు మరియు యువమోర్చా ప్రధానకార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.