శ్రీమతి &శ్రీ వి పూజిత జగదీశ్వర్ గౌడ్:దాతలు అందిస్తున్న సహాయం అపూర్వం ధన్యవాదాలు, అభినందనలు కార్పోరేటర్లు.

0
471

నిత్యం లాగే 4వ రోజు కరోనా వైరస్ వల్ల పేద ప్రజల ఆకలి తీరుస్తున్న దాతలకు అభినందనలు,ధన్యవాదాలు
శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు..

పేద ప్రజలకు,రోజు కూలి చేసుకొని బ్రతికే ప్రజలకు కరోనా వైరస్ వల్ల రోజు తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నవారికి తోడు,అండగా ఎంతో మంది వారికి తోచిన విధంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారని,వారందరికీ ధన్యవాదాలు తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు…

ఈరోజు డివిజన్ పరిధిలో 50మంది పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల మరియు జనప్రియ నగర్ ఫేస్-2 నందు సుమారు 200మందికి నిత్యావసర సరుకులు కార్పొరే