సగ్రిగేషన్ షేడ్ లను ప్రారంభించిన గౌరవ ఖేడ్ ఎమ్మెల్యే మహౕరెడ్డి భూపాల్ రెడ్డి మరియు పాల్గొన్న గౌరవ ప్రజాప్రతినిధులు.

0
447

శంకరంపేట్ – ఎ మండలంలోని బద్దారం గ్రామంలో సగ్రిగేషన్ షేడ్ లను ప్రారంభించిన మన *గౌరవ శాసనసభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు.* వారితో పాటుగా మండల ఎంపిపి జంగం శ్రీనివాస్ గారు,మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు,ఆ ప్రాంత ఎంపీటీసీ,గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here