జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో శుక్రవారం ఉదయం కోమాండ్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మాస్కులను(N95)మంత్రికి అందించగా, వాటిని సిద్ధిపేటలో దంత వైద్యులకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, దంత వైద్యులు అభిరామ్, సుడా డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నల్లా సంజీవ రెడ్డి తెలంగాణ
స్టేట్ బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.