సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందాం : జగదీశ్వర్ గౌడ్ కార్పోరేటర్

0
173

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం డెంగ్యూ, మలేరియా,చికెన్ గుణ్య వ్యాధులు రాకుండా అరికడుదాం..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

తెలంగాణ రాష్ట్ర గౌరవ మున్సిపల్ శాఖమంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు,10నిమిషాలు ప్రజల్లో అవగాహన తీసుకువస్తున్నామని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు…

ఈరోజు హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని మదినగూడా గ్రామంలో చందనగర్ డిప్యూటీ కమిషనర్ శ్రీ.సుదంష్ గారితో కలిసి ఇంటింటికి తిరిగి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఇంట్లో ఎక్కువ రోజులు నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలని ప్రజలను కోరారు…

ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు కే.వెంకటేష్ గౌడ్,టిఆర్ఎస్ మదినగూడా బస్తి అధ్యక్షులు బాలరాజు యాదవ్,జనార్దన్ గౌడ్,వాలా హరీష్ రావు,ఆంజనేయులు యాదవ్,శ్రీనివాస్ గౌడ్,ప్రశాంత్,శేఖర్,బాబు మోహన్ మల్లేష్,రామ్ బాబు,వెంకట్,శానిటేషన్ సూపరవైజర్ శ్రీనివాస్,ఎస్.ఆర్.పి శ్రీనివాస్,ఎంటమొలజీ ఏ.ఈ గణేష్,రాజేష్ బాబు తదితరులు పాల్గొన్నారు..

ఎన్ నాగ రవళి
ఆఫీసు ఇంచార్జి
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here