సీల్ వెల్ కంపెనీ సహకారంతో ఆహార పొట్లాలు మరియు వాటర్ ప్యాకెట్ల వితరణ

0
185

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని రెడ్డి కాలనీ వద్ద వలస కూలీలకు, సీల్ వెల్ కంపెనీ సుబ్బారావు గారి సహకారంతో 300మందికి ఆహార పోట్లలు మరియు వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తో పాటు అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి,బిజెపి నాయకులు ఆనంద్ రెడ్డి,రాజన్ జీనా, ఉత్కల్ సేవ సంఘ్ సభ్యులు రాజు, నిశికాంత్, దేవేందర్,వివేకానంద సేవ సమితి సభ్యులు తదితరులు సహకరించారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here