సుమారుగా 2.5 కోట్ల రూపాయలతో పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన:

0
151

శేరిలింగంపల్లి, మే 30: ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని సెక్రటరీ కాలనీలో సుమారుగా 2.5 కోట్ల రూపాయలతో హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా వ్యవస్థ వారి ఆధ్వర్యంలో పైప్ లైన్ నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ సాయిబాబా గారూ, ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారూ, కాలనీ వాసులు, HMWSSB అధికారులతో కలిసి శంకుస్థాపన చేసిన గౌరవ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు…

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here