సైబరాబాదు పోలీస్ కమిషనరేట్ సభ్యులు హనుమంతరావు గారి సహకారంతో పేదలకు నిత్యావసరాల సరుకుల పంపిణీ.

0
178

సైబరాబాదు పోలీసు కమిషనరేట్ సభ్యులు హనుమంతరావు గారి సహకారంతో నిత్యావసరాల సరుకుల వితరణ:

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మైత్రినగర్ వద్ద వికలాంగులకు,విడోస్ కు,నేపాల్ కార్మికులకు, గుర్ఖాలకు, నిత్యావసర సరుకులకు ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సభ్యులు హనుమంతరావు గారి సహకారంతో 175మంది కుటుంబాలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దలు కోటేశ్వరరావు, రవి గౌడ్, లక్ష్మణ్, వివేకానంద సేవ సమితి సభ్యులు పృథ్వి, రవీందర్, నవీన్, శ్రీధర్, సునీల్, తదితరులు సహకరించారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here