సోయా విత్తనాల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే మహౕరెడ్డి భూపాల్ రెడ్డి గారు

0
171

కంగ్టి మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో సోయా విత్తనాల పంపిణీ ప్రారంభించిన మన *గౌరవ శాసనసభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు.* వారితో పాటుగా మండల ప్రజాప్రతినిధులు,వ్యవసాయ శాఖ అధికారులు,రైతు సోదరులు పాల్గొన్నారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here