June 09: కల్హేర్ మండలంలోని బీబిపెట్ గ్రామంలో సబ్సిడీ సోయా విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు.
వారితో పాటుగా జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి గారు, జిల్లా డీసీసీబీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి గారు, ఆత్మ కమిటీ చైర్మెన్ రామావత్ రాం సింగ్ గారు, మండల జెడ్పీటీసీ నర్సింహా రెడ్డి గారు, సర్పంచ్ రవీందర్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL