స్వంత నిధులతో పేదలకు నిత్యావసరాల వంట సరుకులు ఇంటింటికీ పంపిణీ చేసిన కార్పొరేటర్ శ్రీ కొమిరిశెట్టి సాయి బాబా

0
199

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ మరియు తాజ్ నగర్లోని పేద కుటుంబాలకు తన స్వంత నిధులతో నిత్యావసర వంట సరుకులను ఇంటింటికి పంపిణీ చేసిన గౌరవ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ శ్రీ కొమిరిశెట్టి సాయిబాబా గారు…

ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ రాజు నాయక్, వార్డ్ మెంబర్ రాగం జంగయ్య యాదవ్, స్థానిక నాయకులు నరసింహ రాజు, వెంకట్ రెడ్డి, మల్లేష్ యాదవ్, నారాయణ, నవాజ్, హస్సన్ తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్, సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.