స్వచ్ఛమైన త్రాగునీరు ప్రజలకు అందించడమే TRS ప్రభుత్వ ధ్యేయం:బొబ్బ నవత రెడ్డి కార్పోరేటర్

0
362

పుష్కలమైన,స్వచ్ఛమైన త్రాగు నీరు అందించడమే TRS ప్రభుత్యం ద్యేయం.
కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

చందానగర్ డివిజన్ లో వేముకుంట ఫేస్ 2 వద్ద త్రాగు నీరు జుంక్షన్ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ HADCO నిధుల ద్వారా వేసిన త్రాగు నీరు పైప్ లైన్ లకు జుంక్షన్లు కనెక్ట్ చేయటం జరుగుతుందని,ఈ జుంక్షన్ కనెక్ట్ చేస్తే వేముకుంట,జవహర్ కాలనీ రోడ్ నెంబర్ 1,2,3,లకు,గౌతమి నగర్,మిథిలా ఎనక్లేవ్,భిక్షపతి కాలనీ,అన్నపూర్ణ ఎనక్లేవ్,హరిజన్ బస్తి,శ్రీ రాం నగర్ కాలనీ,ఇక్రిశాట్ కాలనీ లకు సురక్ష రిజర్వాయర్ ద్వారా నీరు అందించడం జరుగుతుందని,అలాగే BSNL ఆఫీస్ వద్ద,భవాని హార్డ్ వెర్ వద్ద జుంక్షన్ పనులు త్వరగా పూర్తి చేసి కాలనీ,బస్తి వాసులకు ఇబ్బంది లేకుండా స్వచ్ఛమైన,పుష్కలమైన త్రాగు నీరు అందించాలని అధికారులకు చెప్పటం జరిగినది

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here