హఫీజ్పేట్ /మాధాపూర్ డివిజన్ ల మౌళిక వసతుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం:జగదీశ్వర్ గౌడ్ కార్పోరేటర్

0
248

మాధాపూర్/హఫీజ్ పేట్ డివిజన్ మౌళికవసతుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ.కేటీఆర్ గారి దిశ నిర్దేశంలో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి పక్క ప్రణాళికతో,ప్రజలకు మెరుగైన రవాణా కోసం నూతన రోడ్లను యుద్ధ ప్రాతిపదికన నిర్మించడం జరుగుతుందని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు.

ఈరోజు హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ నందు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జి.హెచ్.ఎం.సి ఇంజినీరింగ్ విభాగం వర్క్ ఇంస్పెక్టర్ జగన్,స్థానికులు రవి కిరణ్,వేమ రెడ్డి,త్రినాధ్,శివ రావు సుబ్బు శ్రీధర్ రోహిత్,జగదీష్,జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here