నిత్యావసరాల వస్తువులు పంపిణీ చేసిన 123 డివిజన్ గౌరవ అధ్యక్షులు దామోదర్ రెడ్డి.

0
257

నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన 123 డివిజన్ గౌరవ అధ్యక్షులు దామోదర్ రెడ్డి.

ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు శ్రీ ఆరెకపూడి గాంధీ గారు మరియు హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ జానకి రామ రాజు గారి సూచనల మేరకు హైదర్ నగర్ డివిజన్ గౌరవ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు హైదర్ నగర్ లో నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కమీటీ మెంబర్ పర్వీన్ సుల్తాన్, రమేష్, యుగేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, లక్ష్మణ చార్యులు, భార్గవ రెడ్డి , సుమన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా డివిజన్ గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ మే 29 వరకు lockdown ని అందరూ పాటించాలని అవసరమైతే తప్ప ఎవరూ బయటకి రావద్దని, మాస్క్స్ పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపారు దామోదర్ రెడ్డి, 123 డివిజన్ గౌరవ అధ్యక్షులు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here