200 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ : టీ.ఆర్.యస్. నాయకులు శ్రీమన్ నారాయణ సాయినాథ్ ముదిరాజ్

0
143

ఈ రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్ డివిజన్ శాంతినగర్లో టీ.ఆర్.యస్. నాయకులు శ్రీమన్ నారాయణ సాయినాథ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో 200 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు .

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యమ్. యల్.ఏ. శ్రీ అరెకపూడి గాంధీ గారు, డివిజన్ కార్పొరేటర్ శ్రీ పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు వార్డ్ మెంబర్ దొంతి శేఖర్ ముదిరాజ్, నాయకులు సుధాకర్, రోహిత్ సాయి, సుభాష్, మల్లేష్, వెంకట్ మరియు స్థానిక నాయకులు ఈ యెక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణ స్టేట్
నల్లా సంజీవ రెడ్డి,
బ్యూరో చీఫ్,
ఇంచార్జి సౌత్ ఇండియా ,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.