6 వ రోజు బొబ్బ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ విజయ్ రెడ్డి, కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి నిత్యావసరాల సరుకుల పంపిణీ:

0
169

శేరిలింగంపల్లి, మే 16: 6వ రోజు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 540 నిత్యావసరాల కిట్లను ఓల్డ్ పి. ఏ నగర్ బస్తి వాసులకు పంపిణీ చేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, చైర్మన్ బొబ్బ విజయ రెడ్డి.

చందానగర్ డివిజన్ ఓల్డ్ పి. ఏ నగర్ బస్తి వాసులకు, నాయకులు మరియు ట్రస్ట్ చైర్మన్ బొబ్బ విజయ్ రెడ్డి తో కలిసి నిత్యావసరాల కిట్లను పంపిణీ చేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ… ఓల్డ్ పి. ఏ నగర్ బస్తి లో 540 నిత్యావసరాల కిట్లను పంపిణీ చేయటం జరిగినది అని, లాక్ డౌన్ వలన బస్తి వాసులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు అని ఉద్దేశం తో ఈ నిత్యావసరాల కిట్లను బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేసాం అని చెప్పటం జరిగినది..

ఈ కార్యక్రమంలో ఉప్పలపాటి శ్రీకాంత్, పర్నంది శ్రీకాంత్, బిట్ల శ్రీకాంత్ రెడ్డి, ప్రసాద్, సలీం, జీతయ్య, పీ. వై.రమేష్, రామచందర్, జహీర్ సరోజన్నమ్మ, శ్రీనివాస్, లడ్డు, మహేందర్, తదితరులు పాల్గొన్నారు

ఎన్ నాగ రవళి
తెలంగాణ స్టేట్
ఆఫీసు ఇంచార్జి
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here