తేది మే1: అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం(మేడే) సందర్భంగా కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ ఫిలడెల్ఫియా ప్రేయర్ హౌస్ చర్చ్ లో పాస్టర్ అలిగేశం గారి ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బంది మరియు జిహెచ్ఎంసి సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ గారు పాపిరెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఊట్ల చంద్రారెడ్డి గారు ప్రధాన కార్యదర్శి భగవంత రెడ్డి కోశాధికారి నర్సింలు ముదిరాజ్ టిఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కనక రెడ్డి ఆలయ కమిటీ క్యాషియర్ టి కిరణ్, అశోక్ గారు, అహోలియ గారు, ఈ సాయిల్ గారు, krupal రెడ్డి, ప్రేమయ్య, ప్రసంగి, తిమోతి, eprahim, మరియు బస్తీవాసులు పాల్గొన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ
స్టేట్ బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.