A-1బ్లాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాల సరుకుల వితరణ:

0
443

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆ మహమ్మారి బారిన ప్రజలు పడకుండా ఉండటానికి లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో చాలా మంది పేదలకు ఆహారం దొరకటంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జనప్రియ అపార్ట్మెంట్స్ ఫేస్-5, A-1 Block Association అధ్యక్షులు శ్రీ నల్లా సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సమావేశం జరిపిన తర్వాత కొంతమందికైనా సహాయం అందించాలనే చిన్న తాపత్రయంతో అందరూ కలిసి కొంతమంది పేదలకు 5kgs Rice, 1 Kg Dal, 1Kg sugar, 1 Ltr Oil packet, mirchi powder packet. ఈరోజు వితరణ చేయడం జరిగింది. ఈ యొక్కపంపిణీ కార్యక్రమంలో జి.శ్రీనివాస్, పవన్ కుమార్, సదానంద్, సాయి వెంకటేష్, భూషారావు పాల్గొన్నారు.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్, సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here