BJP జాతీయ,తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జెపి నడ్డా,బండి సంజయ్ పిలుపు: దినసరి కూలీలకు నిత్యావసరాల సరుకుల పంపిణీ.

0
284

GY Foundation (గజ్జల యోగానంద్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ.
జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మరియు తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ అన్న పిలుపు మేరకు *21రోజుల లాక్ డౌన్* లో ఇబ్బందులు పడుతున్న స్థానిక దినసరి కూలీలకు, ఈ రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం,హాఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయినగర్ మరియు యూత్ కాలనీలలో నివసిస్తున్న సుమారు 200 కుటుంబాలకు( రేషన్ కార్డ్ లేని దినసరి కూలీలకు )అవసరార్థులకు ఒక్కొక్కరికి
*మోదీ ప్యాకెట్*
🔶 5kg బియ్యం,
🔶 2 kg గోధుమ పిండి ,
🔶 1kg కంది పప్పు,
🔶2 డేటాల్ సబ్బులు ,
🔶1 litre వంట నూనె,
🔶1 kg ఉప్పు ,
ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జల యోగానంద్,బీజేపీ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు, నాయకులు రవి గౌడ్, వర ప్రసాద్, బీజేపీ యువ మోర్చా శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ కుమ్మరి జితేందర్, స్థానికులు లక్ష్మణ్ గౌడ్, శివాజీ, సంజయ్ గౌడ్, మహేష్ గౌడ్, దత్తాత్రేయ , జగ్గు ,మనోజ్ ,సుధాకర్ గౌడ్ ,మహేష్ ,కిషన్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

Telangana State
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here